Header Banner

వారికి శుభవార్త.. ఇంక నుండి ఆస్తి పన్ను ఉండదు! పవన్ సంచలన నిర్ణయం!

  Mon May 12, 2025 06:54        Politics

భారత రక్షణ దళాల్లో సేవలందిస్తున్న సైనికుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సహా భారత రక్షణ దళాలకు సేవలందిస్తున్న సైనికులకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. సైనికుల పట్ల కృతజ్ఞత సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్న ఈ ముఖ్య నిర్ణయం తీసుకున్నట్టు పవన్ అనౌన్స్ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని రక్షణ దళాలకు చెందిన సిబ్బందికి ఆస్తి పన్ను మాఫీ కల్పించనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రయోజనం రిటైర్డ్ సైనికులకు లేదా సరిహద్దుల్లో సేవలు నిర్వహిస్తున్న వారికి మాత్రమే వర్తించేది. అయితే ఇప్పుడు దీనిని మరింత విస్తరించుతూ, దేశ రక్షణలో ఉన్న అన్ని విభాగాల ప్రస్తుత ఉద్యోగులకూ ఈ మాఫీ వర్తింపజేయనున్నట్టు స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

ఈ ఆస్తి పన్ను మినహాయింపు.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, పారామిలిటరీ దళాలు, సీఆర్పీఎఫ్‌ వంటి విభాగాలకు వర్తించనుంది. ఇకపై ఈ సౌకర్యం ప్రస్తుతం విధుల్లో ఉన్న సైనికులకు అందుబాటులో ఉండనుంది. వారు ఉన్నత స్థాయిలో ఎక్కడైనా పని చేస్తున్నా సరే, వారికి లేదా వారి భార్యకు కలిపి ఒక్క ఇంటికి ఈ మాఫీ వర్తించనుంది. సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

 

ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌ లోని కూటమి ప్రభుత్వం.. దేశాన్ని రక్షిస్తున్న సిబ్బంది కోసం గౌరవతలంపుగా నిలుస్తుందన్నారు పవన్. వారి నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఈ మాఫీని అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత రక్షణ దళాల సేవలు అమూల్యమైనవని కొనియాడుతూ.. వారిని గౌరవించడం మన కర్తవ్యమని ట్వీట్ లో రాసుకొచ్చారు. జై హింద్.. భారత్ మాతా కీ జై అంటూ పోస్ట్ చేశారు.

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా! కీలక అప్‌డేట్!

 

భారత్ తో యుద్ధం చేసే సత్తా పాక్కు లేదు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

మోదీ సంచలన ప్రకటన! పీఓకే పాక్ అప్పగించాల్సిందే, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు 

మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 



   #AndhraPravasi #PawanKalyan #SensationalDecision #PropertyTax #NoPropertyTax #PoliticalNews #BreakingNews #AndhraPolitics